Bharath Today

Around the World

Category: politics

2019 లో కాంగ్రెస్ అధికారం మాదే అంటుంది

2019 జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కొట్టుకొని చేస్తున్న పార్టీలు నాయకులు అయితే ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీ మాదే అధికారం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఏకంగా 2019 అధికారం మాదే అంటుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి అన్నారు, అయితే సోమవారం వేచేపల్లి మండలం గుండేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్ననదిని బావి గూడెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనచేస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తరువాత బంగారు తెలంగాణ సాధిస్తామని […]

తాజ్ మహాల్ దేశద్రోహులు కట్టించిన కట్టడం అది మన దేశంలో ఉండడానికి వీలులేదు

ప్రపంచంలో చూడ దగ్గ ప్రదేశం ఢిల్లీ దగ్గర ఉన్న ఆగ్రాలోని తాజమహల్ ఒకటి అయితే అక్కడ చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి తాజ్ మహల్ పై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజ్ మహాల్ దేశద్రోహులు కట్టించిన కట్టడం అది మన దేశంలో ఉండడానికి వీలులేదు అని బిజెపి ప్రభుత్వం వెల్లడి చేస్తుంది. అయితే నేడు ఈ సంఘటనపై తాజమహల్ దేశ సంస్కృతికి మచ్చని అంటూ ఉన్నా బిజెపి ఎమ్మెల్యే సంగీత సాంగ్ పై పశ్చిమ బెంగాల్ […]

జగన్ పాదయాత్ర అంటే తెలుగుదేశానికి హడల్

జగన్ పాదయాత్ర చేస్తున్నాడు అంటే తెలుగుదేశానికి హడల్ అందుకే ఎలాగైనా పాదయాత్ర మొదలు పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబు అతని యొక్క అనుచరులు ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు. అంతే గాక వైఎస్సార్ పార్టీలో ఉన్నా నాయకులందర్నీ తన పార్టీలోకి ఆహ్వానిస్తూ జగన్ కు అండ లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి అండగా ఉండాలని ఆత్మస్థైర్యంతో వారందరినీ బలపరచడానికి వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ధర్మవరంలో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

మంత్రి నారాయణకు డబ్బు మూటలు కావాలి.. పిల్లలు చనిపోతుంటే పట్టదా?

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు యొక్క మరణాలు పెరిగిపోతున్నాయి. అయితే అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు ఉంటున్నారు. ఈ విషయం పై మంగళవారం మీడియా ముందు మాట్లాడిన రోజా చంద్రబాబు తీరుపై ఆగ్రహం చూపించింది. విద్యార్థుల మరణాలను చంద్రబాబు పట్టలేదని కమిటీని వేసి చేతులు దులుపుకుంటున్నారని తెలియజేసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నారాయణ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు నారాయణ సంస్థల్లో చదువుతున్నా స్టూడెంట్ తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న […]

సోషల్ మీడియాలో పోస్టర్ తట్టుకో లేక పోయిన ఎమ్మెల్యే

రాష్ట్ర హామీలు అమలు చేసే విషయంలో మన ప్రభుత్వం యొక్క తీరును విమర్శిస్తూ కొందరు యువకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తాజాగా విజయనగరం జిల్లా గణపవరం గణపతి నగరం ఎమ్మెల్యే కె.నాయుడు నెటిజన్ల పై విరుచుకు పడ్డాడు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదు అని మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ నాయకులు సహించలేకపోతున్నారు. అంతే కాదండి మన సీఎం చంద్రబాబు కూడా భయపడుతున్నాడట వెంటనే ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి […]

23 నుంచి తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలు పెడతామని తెలిపారు. ఒకవేళ కుదరకపోతే  25వ తేదీన మొదలు పెట్టి 29వ తేదీతో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అంతే కాక  6 నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం తప్పకుండా కావలసి ఉంది అని రెండ్రోజుల్లో తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఈ సమావేశాలు ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలని అనే విషయాన్ని బీఎస్సీలో నిర్ణయిస్తారని తెలిపారు. అంతే […]

రౌడీయిజం ఫై చంద్రబాబుకు మహిళల విన్నపం

విజయవాడకి చెందిన పలువురు మహిళలు మా ప్రాంతంలో రౌడియిజం జరుగుతోంది కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. శనివారం 14వ తేదీన నగరంలో ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించినప్పుడు బాబు కాలనీకి చెందిన ఆడవారు రౌడీయిజం గురించి తెలిపినట్లు సమాచారం దీనికి స్పందించిన సీఎం ఇక ఎక్కడ మన రాష్ట్రంలో రౌడీయిజం మాట వినపడకుండా చెప్పారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే ఈ ప్రాంతానికి పెట్రోలింగ్ […]

విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వినోద్

రాష్ట్ర విభజన జరిగిన కొంతకాలం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హామీలను ఇంతవరకు క్షుణ్ణంగా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత ఆలస్యం అవుతుంది అని నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంపీ వినోద్ కుమార్ కె లేఖ వ్రాసారు విభజన తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నా యు.పీ.ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు […]

పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు

ఇంతకు ముందు రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎంతో గౌరవం ఉండేది, అది ఒకప్పటి మాట అని చెప్పుకోవచ్చు. ప్రజలను పాలించవలసిన మంత్రులే రౌడీషీటర్లు గా మారిపోయి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నారు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎవరికీ తెలియదు. అయితే విశాఖపట్నంలో వైసీపీ నాయకుడు గేదలరాజు, ఇతను ఒకప్పుడు రౌడీషీటర్ గా హత్య కేసు విచారణలో, రాజకీయ నాయకులు జోక్యం ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే వైసిపి నాయకుని అదుపులోకి […]

సీఎం పర్యటన స్కూలుకు సెలవు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవిచ్చినట్లు ప్రకటించారు విద్యాశాఖాధికారి. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత వ్యాపార సంస్థలు కూడా మూసివేయాలని పోలీసులు, వర్తకులకు వివరాలను తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు రాక మునుపే విపక్ష పార్టీలకు చెందిన నాయకులను ముందు గానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Bharath Today © 2018 Frontier Theme