taajavarthalu

 • ప్రపంచ సుందరి ఆ హీరోకి ఫ్లాట్ అయ్యిపోయింది

  ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఇండియా తరుపున ప్రపంచ అందాల పోటీలలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న ఇండియన్ బ్యూటీ మానుషి సుమారు.. 17 ఏళ్ల తరువాత అంతర్జాతీయ వేదికమీద మళ్ళీ భారతీయ అందం మెరిసింది..ఆమె పేరే మానుషి చిల్లార్.. 21 ఏళ్ల మానుషి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..ప్రియాంకా తరువాత ఆ కిరీటాన్ని చేజిక్కించుకున్న మహిళగా వార్తల్లో నిలిచింది.  మానుషి తలపై అందాల కిరీటం పెట్టగానే యావత్ భారతీయ యువతీ యువకులు ఎంతో సంతోష పెడ్డారు..డాక్టర్ చదువుతూ చిన్నప్పటి నుంచీ విశ్వ సుందరి అవ్వాలనే కోరికతోనే ఉండేదానిని అంటూ చెప్పుకోస్తోంది..ఇప్పుడు మానుషినే హాట్ టాపిక్..ఇప్పుడు మానుషి చేసిన

 • Iran - Iraq earthquake

  ఇరాన్, ఇరాక్లపై గత ఆదివారం (నవంబర్ 12) ఒక శక్తివంతమైన భూకంపంతో 540 మంది మరణించారు. ఇరాన్ మరియు ఇరాక్ మధ్య సంభవించిన భూకంపం నవంబరు 12 న (ఆదివారం) శక్తివంతమైన భూకంపంతో సంభవించింది. ఇరాకీ సరిహద్దులో, హలాబ్జ నుండి 32 కిలోమీటర్లు వాయువ్య దిశలో 33.9 అడుగుల ఎత్తులో ఉన్న భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. టర్కీ, ఇజ్రాయెల్ మరియు కువైట్ భూకంప తరంగాలు చూసాయి. 100 కి పైగా ఇరాన్ గ్రామాలు ఈ భూకంపం వల్ల స్థానభ్రంశం చెందాయి. అనేక ప్రాథమిక సౌకర్యాలు విద్యుత్ మరియు నీటిని

 • మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

  ప్రతి మనిషిని తన రాశులను బట్టి అలా ఉంటాడు  ఇలా  ఉంటాడు అని చెబుతారు. అయితే అది ఎంత వరకు నిజమే  చూసుకోండి. జనవరి: ఈ నెలలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేవరకువిడిచి పెట్టారు.. వీరు అందంగా ఉంటారు. వీరిలో తగ్గించుకునే గుణం ఉంటుంది. ఫిబ్రవరి: వీరు సున్నితంగా ఉంటారు, కోపం ఎక్కువ అయినా ఆ కోపాన్ని second మాత్రమే కలిగి ఉంటారు. మార్చి:   వీరు కళ నైపుణ్యత కలిగి ఉంటారు. ఫీలింగ్స్ ఎక్కువ ప్రతి విషయానికి తొందరగా రియాక్టవుతారు. ఏప్రిల్:  వీరు  సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రక్క వాళ్లతో కలసి పని చేయడానికి ఇష్టపడతారు. మే : ప్రేమ

 • అక్టోబర్ 26 నుండి ఈ 3 రాశుల ఉన్నవారికి అదృష్టం తన్నుకు వస్తుందట

  మనిషి తాను చేసే ప్రతి యొక్క పని కలిసి రావాలని కోరుకుంటాడు, అదృష్టం బాగుండి వారి పనిలో sucess అయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతుంది. కానీ మనిషి జీవితం లో పుట్టిన సమయం నక్షత్రం దానిని బట్టి రాశి ఇవి మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే కొందరు జాతకాలను పట్టించుకోరు. మరికొందరు వాటిని బట్టే ముందుకు సాగిపోతారు. కొందరి జీవితంలో ఎంత కష్టపడినా success దాకా వచ్చి చేజారిపోతుంది. ఇలాంటి వారు నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని బాధపడుతూ ఉంటారు. వీరికి శని ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది

 • మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ రుణాలు

  తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు సబ్సిడీ రుణాలు అని మాటలు చెబుతూ ఉంటారు కాని పాటించారు ఎందు కంటే ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి అనేక రుణాలు ఇస్తున్నామని ఆశలు రేపుతూ ఉంటారు. ఈ రుణాలను కొందరు మాత్రమే పొందుకుంటారు అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం తాజాగా మైనార్టీలకు బ్యాంకు లతో పని లేకుండా నేరుగా వంద శాతం సబ్సిడీ రుణాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి మహమ్మద్ ఆలి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో తన చాంబర్లో మైనార్టీల సంక్షేమం అభివృద్ధి పథకాలను అధికారులతో చర్చించారని సమాచారం. ప్రభుత్వం 80% సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తున్నా 20% శాతం మాత్రం రుణం కోసం బ్యాంకర్లు ని

 • రేణిగుంట రైల్వే స్టేషన్ ఏటీఎం లే పడక గది

  రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ గా రూపాంతరం చెంది శతాబ్దంనరకాలం దాటిన స్టేషన్లో సరైన వసతులు లేక  ప్రయాణికులు ఇంకా బాధ పడుతున్నారు. అక్కడ తిరుమల క్షేత్రం దగ్గరలో ఉండటంతో నిత్యం భక్తులు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. అయితే వారు విశ్రాంతి తీసుకోవడానికి స్టేషన్లు లో సరిగా పడక గదులు ఏర్పాట్లు చేయలేదని సమాచారం. దీని వల్ల ప్రయాణికులు ప్లాట్ ఫారంల పైన కనిపించిన ఖాళీ లేక పోవడంతో సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ కు వచ్చిన ఒక కుటుంబం ఎక్కడ ప్లేస్ లేక పోవడంతో ప్రక్కనే ఉన్న ఏటీఎం గదిలో నిద్రపోతున్నారు.

 • దీపావళి పండగ వెనుక ఉన్న రహస్యలు తెలుసా?

  మనం జరుపుకునే పండుగలలో ఎక్కువగా చెడుపై మంచి సాధించిన తర్వాత విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే మనకు కృష్ణ భగవానుడు నరకాసురుని సంహారం మాత్రమే అని మనలో చాలామందికి తెలుసు కానీ దీపావళి రోజు ప్రాధాన్యత ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. దీపావళిలో దీప అనగా కాంతి లేక దీపము అని అర్థం కావాలి అనగా వరుస అని అర్థం దీపావళి అనగా పూర్తి పేరు అర్థం దీపాల వరుస మన దేశంలో చాలా చోట్ల ఇది నాలుగు రోజుల పండుగ., ఇక దీపావళి రోజు కు సంబంధించి

 • 9వ తరగతి చదువుతు 860 కోట్ల వ్యాపారంలో సంపాదించాడు

  పట్టుదల ఉంటే ఎంతటి విజయాని అయిన సాదించవచ్చు అని అక్షయ్ రూప రేలా నిరూపించాడు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో టెక్నాలజీ ద్వారా మానవుడు అత్యంత మేధాశక్తిని పొందుకుంటూ విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. అయితే తాజాగా మన భారతదేశమునకు చెందిన యువకుడు అతని పేరు అక్షయ్ రూప రేలా అతనికి 19 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇతడు యూకేలో డోర్ స్టెప్ (//doorsteps.co.uk/) పేరిట రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతూ స్కూల్లో చదువుకుంటున్నాడు. అలా చేస్తూ ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు, ఆ కంపెనీ ప్రారంభించిన 16 నెలల్లోనే సుమారు 10.3కోట్ల రూపాయల లాభాలను పొందాడు. అంతే