Bharath Today

Around the World

Category: taajavarthalu

చంద్రబాబు నివాసం సమీపంలో పోలీసు వ్యాన్ ర్యాష్ డ్రైవింగ్

దేశాలను రాష్ట్రాలను పరిపాలించే అధికారులు అంటే ప్రజలకు భయంతో కూడిన భక్తి గౌరవం ఉంటుంది. కానీ నేటి పరిపాలన విధానం లో అధికారులంతా భయం లేకుండా జీవిస్తున్నారు ఎందుకో తెలుసా మన నాయకుల పరిపాలన అలా ఏడ్చింది అని చెప్పారు చెప్పవచ్చు అయితే నేటి శనివారం 14వ తేదీ ఉదయం ఓ పోలీసు వ్యాన్ను ఉండవల్లి కరకట్టకు దగ్గరలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఎదురుగా డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నా సమయంలో అక్కడ ఎదురుగా వస్తున్న స్కూటర్పై […]

సింగరేణి క్వారీలో భారీ అగ్నిప్రమాదం

తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆస్తి నష్టం, జననష్టం జరుగుతుంది. అయితే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తాజాగా శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా రామగుండం సింగరేణి డివిజన్ పరిధిలోఓసి పీ – 1 క్వారీలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదవశాత్తూ మంటలు అధికంగా చెలరేగి హైడ్రాలిక్ షావేల కాలిపోయింది. ఈ సంఘటన వల్ల సుమారు 20 లక్షల రూపాయల ఆస్తినష్టం కలిగినది […]

ప్రభుత్వానికి ఆధార్ చేసిన మేలు

ఆధార్ వల్ల దేశంలో ఉన్న మోసకారులను వెంటనే పట్టుకోవచ్చు, అదీకాక ప్రతిదానికి ఆధార్ లింకు తప్పనిసరిగా అవసరం అవుతుంది. మన భారత ప్రభుత్వం ప్రభుత్వానికి ఆధార్ వల్ల 58 412 కోట్లు ఆదా వచ్చినట్లు సమాచారం. అంతేగాక కొంత సొమ్ము ఖర్చు కాకుండా మిగిలింది.ఆధార్ రూపకర్త ఇన్ఫోసిస్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ శుక్రవారం మాట్లాడుతూ యూపీలో ఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆధార్ పథకాన్ని మోది, ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఉత్సాహంగా అమలు చేశారట. ప్రపంచ […]

ప్రకాశం జిల్లాలో డెంగ్యూతో ముగ్గురు చిన్నారులు మృతి

వాతావరణం మారిపోవడం వల్ల దేశంలో పలు రోగాలు అధికంగా కమ్ముకుంటున్నాయి. అయితే మలేరియా డెంగ్యూ వంటి మహoమ్మారి విషజ్వరాలు మరలా, క్యూ కట్టాయి. వీటిద్వారా చాలామందికి ప్రాణహాని కలుగుతున్నాది. ఇటీవల ప్రకాశం జిల్లాలో డెంగు వ్యాధి విస్తరిస్తోంది. అంతేకాక ఈ వ్యాధికి గురైనవారు ముగ్గురు గతవారంలో చనిపోయారు. మరికొందరైతే ఈ వ్యాధి నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దర్శి మండలం శివరాజ్ నగర్ లో మూడు సంవత్సరాల బాలిక శృతి డెంగ్యు జ్వరంతో చనిపోయింది. అలాగే […]

ఉగ్రరూపం దాల్చిన హంద్రీ నది

వానలు ఎక్కువగా పడడం వలన నదులు, కాలువలు, నిండిపోతున్నాయి. దానివల్ల పలు గ్రామాలకు వరద నీరు ముంచుకొస్తున్నాయి. దీనివల్ల కొంత నష్టం కలుగుతుంది. వాన దేవుడు కన్నెర్ర చేశాడు. ఈ వరద ముప్పు నుండి తప్పించుకోలేము అని కొన్ని ప్రాంతాలలో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా హంద్రీ నది సమీపంలో ఉన్న కర్నూలు వాసులకు వణుకు పుడుతుంది, ఎందుకో తెలుసా? గాజుల దిమ్మే ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా 32 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల […]

ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి

నేటి సమాజంలో అనేక రకాల మెడిసిన్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే బయట మెడికల్ షాపుల్లో కానీ ప్రవేటు ఆసుపత్రి లో కానీ ఇంజక్షన్ లేక టాబ్లెట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా డేట్ చూసి తీసుకోవాలి. లేదంటే వాటి ద్వారా మరింత అనారోగ్యంపొందుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఒక ప్రవేటు ఆసుపత్రి లో ఈ ఘటన జరిగింది. మూడు నెలల చిన్నారి ని ఖమ్మం నెహ్రు నగర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆ చిన్నారికి ఇచ్చిన ఇoజక్షన్ […]

బాణాస౦చా పేల్చితే కఠిన చర్యలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశం మొత్తం రంగురంగుల కాంతులతో వెలిగిపోతుంది అయితే ఈ పండుగను అందరూ జరుపుకుంటుంటారు. కాని సంతోషంతో జరుపుకునే సమయంలో పిల్లలకు పెద్దవారికి ప్రమాదాలు జరుగుతుంటాయి.అందుకు గాను ఈ దీపావళి పండుగా వస్తుందంటే అధికారులు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మూడురోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సి .పీ మహేందర్ రెడ్డి ప్రకటన చేశాడు. ఈనెల 17 నుంచి 20 వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణ సంచ […]

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

వరంగల్ జిల్లా లోని 12 వ తారీకు గురువారం జరిగిన యదార్థ సంఘటన ను తాజాగా వెలికితీశారు,హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ సెకండి యిర్ విద్యార్థిని సదిరం సుప్రియ ఆమె వయస్సు (19) ఆమె కనబడలేదని పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసులు తెలిపిన విచారణలో గురువారం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళింది అని సాయంత్రం వరకు తిరిగి రాలేదని ఆమె యొక్క తల్లిదండ్రులు, బంధువులు స్నేహితులు ఇళ్ళలో వెతికినా ఎటువంటి ఆచూకీ […]

అశ్లిల చిత్రపు వీడియోస్

ప్రపంచంలో అత్యంత హానికారక వెబ్ సైట్లు విషయం కానీ అనేక అశ్లిల చిత్రపు వీడియోస్. కానీ, ఇంకా ఎన్నెన్నో పనికి రాని వెబ్ సైట్లు, కంప్యూటర్లలో చూస్తుంటారు. వీటి వెనుక ఉండి నడిపించేది పెద్దవారే, వారిలో కొందరు సెలబ్రిటీలు, కొందరు ప్రొఫెషనల్ అధికారులు. అయితే ఈ మధ్యకాలం ఆన్ లైన్ లో హైదరాబాదులో జరిగిన సంఘటన మెకఫె తాజాగా బయటపెట్టింది. అది ఏమిటంటే సెర్చ్ ఇంజన్లు, సెలబ్రిటీ పేర్లు సెర్చింగ్ లో అత్యంత హానికారక వెబ్ సైట్ […]

సైనెడ్ మోహన్ కు జీవిత ఖైదు

ఆడవాళ్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఒక ప్రక్క న్యాయం చెప్పే కోర్టులు కిరాతకుల పై శిక్షలు వేస్తున్న అప్పటికి మరోవైపు నుంచి మరలా అలాంటి కిరాతకులు పుట్టుకొస్తున్నారు.ఇటీవల ఒక మహిళపై లైంగికంగా హింసించి ఆమెను చంపేసిన కిరాతకుడు సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్.ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచగా కోర్టు తీర్పు మరణశిక్ష విధించింది. అయితే హైకోర్టు మాత్రం మరణ శిక్ష నుండి తొలగించి జీవితాంతం ఖైదీ గా ఉండాలని […]

Bharath Today © 2018 Frontier Theme