Bharath Today

Around the World

Category: taajavarthalu

డెహ్రాడూన్ లో మిర్యాలగూడ విద్యార్థి మృతి

ఇటీవల కాలంలో ఏదో విధంగా విద్యార్థులు చావుకు చేరుకుంటున్నారు. సరదాగా వారి జీవితాలను గడిపే సందర్భాల్లో చావు పొంచి ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు విహారయాత్రకు, బీచ్ లకు,మంచి మంచి లోకేషన్స్ చూడడానికి వెళ్తుంటారు. వారిలో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రానీ వాళ్ళు ఉంటారు. స్విమ్మింగ్ రానివాళ్లు అయితే అసలు నీటిలోకి దిగకూడదు. ఒకవేళ స్విమ్మింగ్ వచ్చిన నీళ్లలో దిగిన సమయంలో తలరాత బాగోపోతే వారు నీటికి బలి అవ్వాల్సిందే. అయితే తాజాగా నరహరి అనే విద్యార్థి […]

భారత్ లో ఆకలి కేకలు

భారతదేశంలో దారిద్ర్యమ్ అనేది పట్టి పీడిస్తుంది. అందువల్ల తీవ్రమైన ఆకలి బాధతో ఎంతోమంది పేద వారు ఈ సమస్యకు లోనవుతున్నారు. ఈ సమస్యకు కారణం ఏంటి అని చూస్తే పిల్లల్లో అధికంగా పౌష్టికాహార లోపం అని తెలిపారు.దీని తగ్గించే మార్గాన్ని తెలుసుకొని సమాజంలో నియమ, నిబంధనలతో వ్యవహరించాలని ఆహార విధాన. పరిశోధన సంస్థ (ఐ.ఎఫ్.పీ.ఆర్.ఐ) ఒక నివేదికను తెలిపింది. మనదేశంలో ఆకలి సమస్య బాధపడుతున్న వారిని గమనిస్తే 100 వ స్థానంలో ఉందని అధికారులు తెలియజేశారు. మనదేశంతో […]

గుంటూరు లో ట్రావెల్స్ బస్సు బోల్తా

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కాలిపోవడం లేక యాక్సిడెంట్ లు అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎంతో మంది గాయాల పాల్వడం లేకపోతే చనిపోవడం వంటివి చూస్తున్నాo ఎన్ని జరిగిన బస్సు నడిపే వారికి అశ్రద్ధ, నిర్లక్ష్యం, దానికితోడు అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ శుక్రవారం 13వ తేదీ ఉదయం తిరుపతి నుంచి విజయవాడ కు వెళుతున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ గుంటూరు నగరానికి దగ్గర్ లో […]

సెల్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

నేడు సెల్ ఫోన్ వాడకం పెరిగిపోతుంది. దీనికి చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరూ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ కూడా నిత్యావసర జాబితాలోకి చేరిపోయింది. అయితే ఈ మొబైల్ ఫోన్ ద్వారా మంచి, చెడు రెండు ఉన్నాయి. తాజాగా పనాజీకి 45 కిలోమీటర్ల దూరంలోని సంఖలిమ్ గ్రామoలో బుధవారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆ విద్యార్థిని చనిపోవలిసిన అవసరం వచ్చిందని చూస్తే గత కొంతకాలం నుంచి సెల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను అడుగుతుంటే ఆ బాలిక […]

మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ లో దారుణం

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థుల హత్యలు కలకలం రేపుతున్నాయి. అయితే తాజాగా 11వ తేదీన బుధవారం జరిగిన సంఘటన ప్రతి విద్యార్థులకు ఆందోళన కలిగించింది. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్థి సంయుక్త. ఈమెకు 17 సంవత్సరాలు. అర్థరాత్రి కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంయుక్త యొక్క సొంత గ్రామం నిజామాబాద్ జిల్లాలోని, బోధన్ మండలం, రణంపల్లె గ్రామం అయితే తన తండ్రి పేరు రాజేందర్. ఈయన ఆర్టీసీ డ్రైవర్ […]

ముంబై మహిళ కిడ్నీలో కణిత బరువు 5.5 కేజీలు

ముంబై లో నివసిస్తున్న మంజుదేవి ఆమెకు 23 సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా కిడ్ని వద్ద ఒక పెద్ద కణిత రావడం వల్ల ఎంతో బాధ పడుతున్నారు. తన కిడ్నీ లో ఉన్న కణిత 50 రెట్లు ఎక్కువ భారీ పరిమాణం కలిగి ఉండటం వల్ల శరీరావయవాలు కొంత బలహీనత ఏర్పడి, ఆమె ఏ పనిని చేసుకోలేక పోతుంది. ఇటీవల భారతీయ డాక్టర్లను సంప్రదించినప్పుడు వారుఅన్ని పరిక్షలు చేసి న తరువాత, దాదాపు ఎనిమిది గంటలపాటు ఆపరేషన్ […]

పండుగనాడు భర్త ఫోన్ ఎత్త లేదని

పండుగనాడు ఢిల్లీలో ఓ భార్యభర్తల మధ్య జరిగిన యదార్థ సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళను ఓఎన్నారై యువకుడి ఇచ్చి మూడు సంవత్సరాల కిందట పెళ్లి జరిపించారు. అయితే అతను కార్వా చౌత్ పండుగ కు 15 రోజుల ముందు అమెరికాకు వెళ్లి పోయాడు. అయితే ఈ పండుగ సందర్భంగా ఆ మహిళ అమెరికాలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసింది, కాని ఎంతసేపటికీ ఫోన్ ఎత్తకపోవడంతో తీవ్రంగా మనోవేదన చెందింది. అయితే కొన్ని […]

ఉద్యోగం అందని ద్రాక్ష

కర్నూల్ జిల్లా రాజ్ విహార్ ప్రాంతం లో ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన అశోక్ రెండు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన అశోక్ ఫీజు రియంబర్స్ స్కీమ్ తో చదువు పూర్తి చేసుకుని పట్టాను సాధించాడు. అయితే అతని వివరాలను జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకోవడానికి వెళితే ఇక్కడ కాదు తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ బ్యూరోలో నమోదు చేసుకోవాలని తెలియపరిచారు. అక్కడ ఉన్న అధికారులు. తిరుపతికి వెళ్లే స్థోమత […]

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత కామాంధుడు – ఇలాంటి భర్త నాకోద్దు

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత గా పేరు పొందిన హార్వే వెయిన్ స్టన్ గురించి మరి యొక షాకింగ్ న్యూస్. న్యూయార్క్ లో ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తుంటే, ఇంతలో మరొక విషయాన్ని మేగిజిన్ తెలియజేసింది. వెయిన్ స్టన్ చేతిలో 14 మంది స్త్రీలు లైంగిక వేధింపులకు లోనవుతున్నారట, అయితే వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజిలీనా గత కొంతకాలంగా లైo గిక వేధింపు సమస్యలతో బాధపడుతుందని వెల్లడించారు. వెయిన్ […]

తప్పుడు కేసులు పెట్టి జీవితాలు నాశనం చేశారు

వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూర్ అనే ఊరిలో జరిగిన రియల్ స్టొరీ. చదువుకునే సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ పందాలను ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు, సంపాదించుకుని దానిలో స్థిరపడ్డ సమయంలో క్రికెట్ బెట్టింగ్ పోటీ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు అక్రమంగా పిలిపించి మా పై కేసులు నమోదు చేసి మా భవిష్యత్తులను నాశనం చేశారు అని ఆ గ్రామంలో ఉన్నా ఇద్దరు యువకులు తెలిపారు. ఈ విషయం మీద మంగళవారం మానవ హక్కుల […]

Bharath Today © 2018 Frontier Theme