Bharath Today

Around the World

Category: taajavarthalu

చెక్కు బుక్ లా పై ఎస్.బి.ఐ గుడ్ న్యూస్

న్యూఢిల్లీలో భారతీయ మహిళ బ్యాంకు ఇంకా ఎస్.బి.హచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇంకా అనేక అనుబంధ బ్యాంకులు ఏర్పాటుచేసిన చెక్కు లేవి సెప్టెంబర్ 30 తర్వాత చల్ల బోవు అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి పోయింది. ఈ వ్యాలిడిటీని మరల 2017 డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంకు ఖాతాదారులకు ఒక మంచి వార్తను తెలియజేశారు. ఈలోగా కొత్త చెక్కుల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు. […]

రైలు నుంచి జారిపడిన మహిళ

వరంగల్ రైల్వే స్టేషన్ లో మంగళవారం ఉదయం 11- 23 గంటలకు కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి మంజు అనే మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడింది. దీంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు జీ.ఆర్.పీ సీ.ఐ జూపల్లి వెంకటరత్నంకు తెలిపారు. ఆ సమయంలో ఈ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స కి ఫోన్ చేస్తే ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ అక్కడ స్థానిక విధులు ఏర్పాటులో ఉన్నజీ.ఆర్పి సిబ్బంది నరసింహస్వామి, శారద గారు […]

మంత్రి తలసాని కారును ఢీ కొట్టిన లారీ

ఎక్కడ చూసినా అతి వేగం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ వస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. హైదరాబాదుకు దగ్గర ఉన్న కీసర ఔవుటర్ రింగ్ రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు దెబ్బతిన్నప్పటికీ దానిలో ఉన్న అందరూ స్వల్పగాయాలతో సురక్షితంగా ఊపిరి పీల్చుకుని తప్పించుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరలో ఒక నూతన […]

భూమి నుంచి వింత శబ్దాలు ,పొగలు

ఇటీవల కాలంలో ఆకాశం లో జరిగే మార్పులు గురించి భూమి అంతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బుధవారం 7 గంటల సమయంలో కర్నూలు జిల్లాలో భూమి నుంచి అనేక రకాల వింత శబ్దాలు పొగలు అక్కడ ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. అయితే హాలహర్వి మండలంలో ఎంకేపల్లి అనే గ్రామంలో భూమి నుంచి ఒక్కసారిగాపొగ రావడంతో అక్కడ ఉన్న నివాసాలకు కలవరం పుట్టింది. ఎక్కువ స్థాయిలో […]

మైనర్ భార్యతో లైంగిక లేదా శారీరక చర్య అత్యాచారమే

ఒక ప్రక్క బాల్యవివాహాలను అరికట్టు తుంటే ఇంకా అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అది ఏమిటంటే భార్యకు ఇష్టం లేకుండా వారి పై శృంగారానికి దిగితే అది రేప్ గా భావించాలని గతంలో తీర్పు చెప్పింది. భారత అత్యున్నత న్యాయస్థానం అయితే, మైనర్ 18 సంవత్సరలు నిండని భార్య పై భర్త జరిపే లైంగిక చర్యలన్నింటినీ నేరంగానే పరిగణించాలని, వారిని అత్యాచారం క్రింద అరెస్ట్ చేయాలని, నేడు […]

అసలు నిజాలు ఒప్పుకున్నాహనీప్రీత్

డేరా లో జరిగిన యదార్థ సంఘటన లన్ని అందరికీ తెలిసిన విషయాలే, అయితే చండీగఢ్ లో హనీప్రీతి ను బుధవారం తమ స్టైల్ ప్రశ్నించిన అధికారుల ముందు నోరువిప్పి నిజాలు చెప్పింది అని హర్యాణ పోలీసులు తెలిపారు. అదేమిటో చూద్దాం : 38 మంది ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం వేసి అమలు చేసింది హనీప్రీత్ అని నేరాన్ని అంగీకరించింది. రేప్ కేసులో డేరా బాబా దోషిగా అరెస్టయిన తర్వాత హర్యానా, పంజాబ్ లో తీవ్రంగా […]

నాలుగు మహా పట్టణాలకు ముంచుకొస్తున్న ముప్పు

గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు అంటున్నారు అయితే అది ఒకప్పుడు పాత మాట ఇప్పుడైతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు పట్టణాలే కొంత వరకూ ఆదాయం వస్తుంది. అయితే నేడు ఉన్న పరిస్థితి నగరాలకు ముప్పుగా మారిపోయింది ముఖ్యంగా పట్టణాలను టార్గెట్ చేశారు. వర్ష దేవుడు ముంబాయి హైదరాబాద్ బెంగుళూరు గత కొన్ని దినాల నుంచి కుండపోత వర్షాలతో జన జీవన స్థాయి దెబ్బతింటుంది. 2 దినాలు స్కూళ్లు కాలేజీలు సెలవిచ్చి పరిస్థితి ఏర్పడింది. ఇక […]

‘మహాత్మా’గా ప్రపంచం మదిలో నిలిచిన “భారతశక్తికి” BharathToday ఘననివాళి.

గాంధీ అంటే ఒక శాంతి సందేశం, గాంధీ అంటే ఒక సామరస్యం, గాంధీ అంటే ఒక శైలి, గాంధీ అంటే ఒక సాధన, గాంధీ అంటే ఒక మేధస్సు, గాంధీ అంటే ఒక అభయం, గాంధీ అంటే ఒక పోరాటం, గాంధీ అంటే ఒక ఉప్పెన, గాంధీ అంటే ఒక జాతి స్వాతంత్రం, గాంధీ ఒక సత్యం, గాంధీ అంటే ఒక అలుపెరగని జీవిత ప్రయాణం, గాంధీ అంటే జాతి అతున్నత ప్రమాణం, ఈ భారతావనిలో గాంధీ […]

మహిళలకు ఆ ముప్పు తప్పదు

మహిళలలో బరువు ప్రమాదకరం క్యాన్సర్కు దారితీస్తుంది. అనితాజా అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా పొట్టలో పేరుకు పోయిన కొవ్వు మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని హార్మోన్లు మార్పు కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నిరంతర శ్రమ నిద్రలేమితో గంటలపాటు కూర్చుంటున్న మహిళల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ద్వారా గర్భాశయం దెబ్బ తింటుందని తద్వారా కాలేయం ఒవేరియన్ క్యాన్సర్ సోకే ప్రమాదముంది. […]

అయిదు రూపాయలతో మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం

ఐదు రూపాయలు మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం. మీకు తెలుసా కొత్తి మీరకు కొవ్వుకు అస్సలు పడదు. ఎందుకంటే కొత్తిమీరలో కొవ్వును కరిగించే విటమిన్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇందులో మెగ్నీషియం ఇనుము మాంగనీస్ తో పాటు విటమిన్-సి విటమిన్-కె ఇంకా ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువే. కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి హాని చేసే కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. ఇంకా రక్తంలో చక్కెర నిల్వలను సమన్వయపరిచి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద […]

Bharath Today © 2018 Frontier Theme