technology

ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనిదే జీవితం గడవడం లేదు…సెల్ ఫోన్ అత్యవసరమయిపోయింది…అయితే సెల్ ఫోన్ లో టాక్ టైం, స్మార్ట్ ఫోన్ లో డాటా కోసం మనం రీచార్జ్ చేస్తుంటాం…ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ,బి ఎస్ ఎన్ ఎల్….ఏ సెల్ ఫోన్ కంపెనీ తీసుకున్నా, ఏ మంత్లీ పేకేజ్ తీసుకున్నా 28 రోజులు మాత్రమే వాలిడిటీ లభిస్తుంది…

 • టెక్నాలజీ More...

 • భారత దేశపు టెక్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారు చేస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు జూన్‌ 13 భారత విపణిలోకి విడుదల కానున్నాయి. నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసారు. వాటి ఫీచర్స్ ను చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 • టెక్నాలజీ More...

 • ఇంటర్నెట్‌ వినియోగం ఎక్కువ అయిన తర్వాత ఫేస్‌బుక్‌ను అటు పురుషులు, ఇటు మహిళలు విరివిగా వాడుతున్నారు. అయితే, ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో మహిళలు ధైర్యంగా ప్రొఫైల్‌ పిక్చర్‌ను పెట్టుకోలేని పరిస్థితి! ఎందుకంటే ఎవరైనా దాన్ని డౌన్‌లోడ్‌ చేసి..మార్ఫింగ్‌ చేసి ఎక్కడ పోస్ట్‌ చేస్తారోనన్న భయం. అందుకే నేటికీ మహిళలు ఎఫ్‌బీలో ప్రొఫైల్‌ పిక్‌ను పెట్టేందుకు భయపడుతుంటారు. ఈ పరిస్థితి అధిగమించడానికి ఫేస్‌బుక్‌.. మహిళల కోసం కొత్త టూల్‌ను పరిచయం చేసింది.మహిళల ప్రొఫైల్‌ పిక్‌లను డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలు లేకుండా ఈ కొత్త టూల్‌ను ప్రవేశ పెడుతున్నట్లు సంస్థ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఆరతీ సోమన్‌ వెల్లడించారు. దీంతో పాటు ప్రొఫైల్‌ పిక్చర్లపై

 • టెక్నాలజీ More...

 • స్మార్ట్‌ ఫోన్‌లు రోజుకో మోడల్‌ వస్తున్నాయి. ఎన్ని మోడల్స్‌ వచ్చినా, ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా ఐఫోన్‌ సాటి మరోటి రావు, ఆ బ్రాండ్‌ను బీట్‌ చేయడం కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐఫోన్‌ ప్రతి మోడల్‌ మోడల్‌కు ఎన్నో కొత్త హంగులను తీసుకు వస్తుంది. ఇక ఈసారి కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్బంగా అత్యాధునాతన ఐఫోన్‌ను తీసుకు వచ్చేందుకు ఆపిల్‌ సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఐఫోన్‌ 8 మోడల్‌ వినియోగదారుల వద్దకు రావాల్సి ఉంది. కాని పదవ వార్శికోత్సవం సందర్బంగా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త మోడల్‌ను ఆలస్యం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న

 • టెక్నాలజీ More...

 • టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో మిగతా కంపెనీలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ వస్తోంది.. ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ప్రయోజనాలు, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్‌ జియో తాజాగా ఒక శుభవార్త ను అందించింది..ఇప్పుడున్న ప్లాన్స్‌ను సవరించడంతో పాటు రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. రూ.399, రూ.349 ఎంఆర్పీలతో ఈ కొత్త జియో ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.349 రీఛార్జ్‌తో 20జీబీ 4జీ డేటాను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే డైలీ ఇంత డేటానే వాడుకోవాలి అనే పరిమితి ఏమీ లేదు. ఒక్కసారి

 • టెక్నాలజీ More...

 • ఈ మధ్యన వాట్స్ యాప్ గ్రూప్ లో ఒక లింక్ హల్చల్ చేసింది . ఎంతో మంది ఆ లింక్ పై క్లిక్ చేయి నష్టపోయారు . చాలా మంది మోసపోయారు . ఆ లింక్ ఓపెన్ చేయగానే ఒక టైటిల్ లేని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది . దీనిపై లింక్ చూస్తే రెడ్మీ 4 ఎట్ 999 రూ డాట్ కామ్ అనే లింక్ మీకు కనిపిస్తుంది . ఇది చూడటానికి అచ్చు అమెజాన్ సైట్ లా డిసైన్ చేయబడి కనిపిస్తుంది . దీనిలో రెడ్మీ 4 స్మార్ట్ ఫోన్ 90% ఆఫ్ తో 999 రూపీస్

 • టెక్నాలజీ More...

 • BSNL ప్రీ పెయిడ్ వినియోగదారులకు ప్రతిభ పేరుతో ఓ ప్లాన్ తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ప్రధానంగా రూ.49లతో రీచార్జీ చేస్తే 180 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా రూ.20 ఉచిత టాక్ టైమ్ వస్తోంది. దీంతో ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ నిమిషానికి 10పైసలు ఛార్జ్ పడుతుంది. BSNL ల్యాండ్ లైన్‌, మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. BSNL టూ BSNL నెట్ వర్క్ కు ఫ్రీ. ఈ ప్లాన్‌లో 3GB ఉచిత డేటా, 300 ఉచిత SMSలు వస్తాయి. ఈ ప్లాన్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.

 • టెక్నాలజీ More...

 • టెలికం దిగ్గజ కంపెనీ ‘ఎయిర్‌టెల్‌’ తన ప్రత్యర్థి ‘రిలయన్స్‌ జియో’కి పోటీనివ్వడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018, మార్చి నాటికి) చివరి నాటికి వాయిస్‌ ఓవర్‌ లాంగ్‌ టర్మ్‌ ఎవొల్యూషన్‌ (వీవోఎల్‌టీఈ) సర్వీసును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కాగా దేశంలో కేవలం రిలయన్స్‌ జియో మాత్రమే వీవోఎల్‌టీఈ టెక్నాలజీ సాయంతో 4జీ నెట్‌వర్క్‌లో వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. మిగిలిన టెల్కోలన్నీ వాటి 2జీ, 3జీ నెట్‌వర్క్స్‌ సాయంతోనే 4జీ కస్టమర్లకు వాయిస్‌ కాల్స్‌ను అందిస్తున్నాయి.వీవోఎల్‌టీఈ సాయంతో 4జీ టెక్నాలజీతో ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ‘మేం 5–6 నగరాల్లో వీవోఎల్‌టీఈ ట్రయల్స్‌ నిర్వహించాం.

 • టెక్నాలజీ More...

 • అత్యవసర సమయాల్లో మొబైల్ ఛార్జింగ్ అయిపోతే, ఇబ్బందులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు చైనా శాస్త్రవేత్తలు ఓ అరుదైన ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. కొంత కాలం వెయిట్‌ చేస్తే చాలు ఆ అద్భుతం మీ చేతుల్లోకి వచ్చేస్తోంది. చైనా లోని చాంగ్‌కింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మణికట్టు కదలికలతో పుట్టే బయో మెకానికల్‌ శక్తితో పవర్‌ బ్యాంక్‌ ను తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది అవసరమైనప్పుడు విద్యుత్తుగా మార్చి మీ స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లకు అందిస్తుంది.

 • టెక్నాలజీ More...

 • రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే ‘జియో 4జీ ఫీచర్‌ ఫోన్’ మార్కెట్ లోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ లో వాట్సప్ యాప్ పనిచేస్తుందా? చేయదా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది. ఎందుకంటే, యూట్యూబ్ కు సంబంధించిన ఒక సాంకేతిక నిపుణుడు జియో ఫోన్ గురించి ఒక షాకింగ్ వార్త చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఒక కథనం కూడా ప్రచురించింది. వచ్చే నెల నుంచి జియో ఫోన్ బుకింగ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్త ఆ ఫోన్ కొనాలనుకునే వారిని అయోమయంలో పడేసింది. గత శుక్రవారం ఈ

 • టెక్నాలజీ More...