• అసలు నిజాలు ఒప్పుకున్నాహనీప్రీత్

  Published October 14,2017 , 4:51 PM Posted By andhra

  అసలు నిజాలు ఒప్పుకున్నాహనీప్రీత్

  డేరా లో జరిగిన యదార్థ సంఘటన లన్ని అందరికీ తెలిసిన విషయాలే, అయితే చండీగఢ్ లో హనీప్రీతి ను బుధవారం తమ స్టైల్ ప్రశ్నించిన అధికారుల ముందు నోరువిప్పి నిజాలు చెప్పింది అని హర్యాణ పోలీసులు తెలిపారు.

  అదేమిటో చూద్దాం : 38 మంది ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం వేసి అమలు చేసింది హనీప్రీత్ అని నేరాన్ని అంగీకరించింది.

  రేప్ కేసులో డేరా బాబా దోషిగా అరెస్టయిన తర్వాత హర్యానా, పంజాబ్ లో తీవ్రంగా హింసలు జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలు లో 38 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరగడానికి సూత్రధారి హనిప్రిత్ అని అరెస్టు చేశారు. ఏ ఏ ప్రాంతాలలో అల్లర్లు చేయాలో ముందుగానే ల్యాప్ టాప్ లో సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

  ఎవ్వరికి ఎంత డబ్బు ఇవ్వాలో దానికి సంబంధించిన బయోడేటా మొత్తం హనీప్రీత్ ల్యాప్ టాప్ లో ఉండడం ద్వారా అధికారులు నేరస్తులు ఎవరో తెలుసుకొని హనిప్రిత్ తో నిజాన్ని భయటపెట్టారు.