ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

taajavarthalu

వరంగల్ జిల్లా లోని 12 వ తారీకు గురువారం జరిగిన యదార్థ సంఘటన ను తాజాగా వెలికితీశారు,హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ సెకండి యిర్ విద్యార్థిని సదిరం సుప్రియ ఆమె వయస్సు (19) ఆమె కనబడలేదని పోలీసులకు సమాచారం తెలిపారు.

పోలీసులు తెలిపిన విచారణలో గురువారం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళింది అని సాయంత్రం వరకు తిరిగి రాలేదని ఆమె యొక్క తల్లిదండ్రులు, బంధువులు స్నేహితులు ఇళ్ళలో వెతికినా ఎటువంటి ఆచూకీ లేదని తెలియజేశారు. అయితే ఈ విషయంపై హనుమకొండ పోలీసులు కేసు పిర్యాదు చేసి ,మిస్సింగ్ కేసు క్రింద నమోదు చేశారని తెలియజేశారు. దీని గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.