Bharath Today

Around the World

జగన్ పాదయాత్ర అంటే తెలుగుదేశానికి హడల్

జగన్ పాదయాత్ర చేస్తున్నాడు అంటే తెలుగుదేశానికి హడల్ అందుకే ఎలాగైనా పాదయాత్ర మొదలు పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబు అతని యొక్క అనుచరులు ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు. అంతే గాక వైఎస్సార్ పార్టీలో ఉన్నా నాయకులందర్నీ తన పార్టీలోకి ఆహ్వానిస్తూ జగన్ కు అండ లేకుండా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వీరికి అండగా ఉండాలని ఆత్మస్థైర్యంతో వారందరినీ బలపరచడానికి వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ధర్మవరంలో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

Updated: December 29, 2017 — 8:25 am
Bharath Today © 2018 Frontier Theme