• హైదరాబాద్ పట్టణములు పట్టణంలో ఆదివారం నుండి రోబో పోలీస్ విధుల్లోకి రాబోతోంది

    ఇది చరిత్రలోనే రెండో రోబో పోలీస్ గా సర్వీస్ పేర్కొన్నారు. అయితే ఆదివారం నుండి విధులను ప్రారంభించనున్నారు, ఎప్పటి నుంచో దుబాయిలో అయితే రోబో పోలీస్ విధులను వినియోగిస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి హైదరాబాదులో రోబో పోలీసు యొక్క విధులను నిర్వహించనున్నారు. అయితే ఈ రోబో పోలీస్ ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ప్రజల సమస్యలను చెబితే విని గ్రహిస్తుంది. ఈ రోబో పోలీసులు చూస్తే అందరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే, ఇప్పుడు ప్రపంచంలో విధులు నిర్వహిస్తున్న రెండో రోబో పోలీసులుగా ఇది  చరిత్ర కెక్కనుంది.  ఈ రోబో పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆదివారం నుంచి ఈ రోబో పోలీస్

  • AP-TET Examination 2018 – Apply AP Teacher Eligibility Test

    AP-TET Examination 2018 – Apply AP Teacher Eligibility Test. AP-TET Examination 2018 – Apply AP Teacher Eligibility Test: Govt AP – Andhra Pradesh Teacher Eligibility Test (APTET) in December 2017 I to V classes & VI to VIII class (Paper-2) in andhra pradesh based on the test Computer Based Test. All the Eligible candidate must be apply online before 18-12-2017 to 01-01-2018. Andhra Pradesh Teacher Exam Details : Name of

  • ATM smashed .. the person who called the bank and told him

    ATMs often get a lot of money because of technical problems. If we get more than the money we want to draw, we will go to the pocket without telling anyone. However, one person was damaged by ATM for making money. He telephoned the bank and told him that he had got the money and hence he was hit by ATM. This strange event took place in Florida, USA. The

  • జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

    జనాల్లో సింపుల్ గా ఫ్యామస్ అయిపోదామనే వ్యూహాన్ని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నాడు. కానీ ఆ వ్యూహం సోషల్ మీడియా వేదికగా అభాసుపాలవుతోంది. వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆయన వేసిన మొదటి వ్యూహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను తయారు చేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా అనుసంధానం చేసి బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో భారీ సంఖ్యలో అకౌంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు.   ఇంతే కాదు ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థల్ని

  • వైసీపీలో రాజుకున్న 'కాపు' చిచ్చు

    ప్రశాంతంగా ఉన్న ఏపీలో కాపు చిచ్చు రగిల్చింది జగన్ అని అందరికి తెలుసు. పైకి ముద్రగడ కనిపిస్తున్నా అతని వెనుక ఉన్న నీడ మాత్రం జగన్ అనేది రాజకీయాలు చూస్తున్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. కాపుఉద్యమం పేరుతో తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని జగన్ రాజకీయ ఎత్తుగడ వేసాడు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఆ ఆటలు సాగుతాయా ఏంటి..? అందుకే అదును చూసి చాలా తెలివిగా కాపు రిజెర్వేషన్ ప్రకటించి ఉద్యమ వేడి తగ్గించడమే కాకుండా దాని ద్వారా కాపుల్లో సానుభూతి కొట్టేసాడు. ఇప్పటి వరకు చంద్రబాబు మీద గుర్రుగా ఉన్న కాపు నేతలంతా చంద్రబాబు మీద

  • జగన్ కు ఆ విషయం తెలియదా...? బామ్మ బాగానే గడ్డి పెట్టిందిగా !

    జగన్ ప్రజా సంకల్ప యాత్ర పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతోంది. పాదయాత్ర ద్వారా ఊహించని స్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోవాలని .. అలాగే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం ఎక్కేద్దామని తెగ కంగారు పడిపోతున్న ప్రతిపక్ష నేతకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నాయకులు దెబ్బ మీద దెబ్బకొట్టి పార్టీ మారిపోతుండడం , మరోపక్క పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడం ఆయనకు నిరాశే మిగులుస్తున్నాయి. ఈ పాదయాత్రలో ఓ పండు ముసలి బామ్మ కూడా జగన్ కు ఝలక్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ కు ఎదురైనా ఈ పరాభవంలో వాస్తవం ఎంతుందో తెలియదు గాని ఈ

  • కోట్లు ఉంటేనే వైసీపీలో సీట్లు: గిడ్డి ఈశ్వరి

    జగన్ పార్టీలో ఇప్పుడిప్పుడే లుకలుకలన్నీ బయట పడుతున్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న బలమైన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో పాటు పార్టీలో కానీసం గుర్తింపుకు కూడా నోచుకోక విసిగిపోయి పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీలోకి చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్వ్యక్తం చేసారు. డబ్బు ఉన్న వారికే సీట్లు ఇవ్వాలని జగన్ నిశ్చయించుకున్నాడని , అందుకే పార్టీ కోసం కస్టపడి పని చేసిన వారికి ఏ

  • ఈ చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు సమస్యలు దూరం

    జుట్టు రాలిపోతున్న వారు చాలా మంది కాలుష్యంలో తిరగడం వలన అని భ్రమించి.. బయటకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు చేసుకుని వెళ్తుంటారు.. అది మంచిదే కానీ కేవలం పొల్యూషన్ వల్లనే జుట్టు ఊడిపోవడం జరగదు. దానికి చాల కారణాలు ఉన్నాయి ఒత్తిడి, ఆలోచనలు వల్ల‌ కూడా జుట్టు ఊడిపోతుంది.. అయితే అధికశాతం జుట్టు ఊడటానికి కారణం పోషక విలువలు సరిగా జుట్టుకి అందకపోవడం వల్లే. అందుకే తప్పని సరిగా పోషకాలు జుట్టుకు అందేలా చూసుకోవాలి అని చెప్తున్నారు వైద్యులు. సహజంగా జుట్టుకి అందాల్సిన పోషకాలు అందుతున్నా సరే జుట్టు ఊడిపోతుంటే అప్పుడు మిగిలిన కారణాలని అన్వేషించాలి.. తల దువ్వుకునేప్పుడు

  • మా సీటు ఉంటుందా ఊడుతుందా ? సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో కొత్త గుబులు

    తెలంగాణా అధికార పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్పుడే సీట్ల సర్దుబాటు వ్యవహారం తెరమీదకు వచ్చింది.. ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో భారీగా ఇతర పార్టీ నాయకులను చేర్చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు చేరిన వారందరికీ టికెట్లు ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో తెలియక ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు పొగ పెట్టాలని చూస్తోంది. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తా. పనితీరు మెరుగుపరుచుకుంటే ఎలాంటి సమస్యా లేదు. పనిచేసి పేరుతెచ్చుకుంటే చాలు.. అందరికీ

  • తన ఆత్మకధకి..డిఫ్ఫ్రెంట్ టైటిల్ పెట్టిన హీరో

    ఉపేంద్ర ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది “A” సినిమా ఈ సినిమా ఎన్ని సంచలనాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉపేంద్ర చేసిన ష్ , రా, హెచ్ టు ఓ, ఇలా అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి..ఎప్పుడు సంచలనం లేనిదే సినిమాలు తీయని ఉపేంద్ర ఆ మధ్య రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా మీడియా ముందు ప్రకటించాడు..ఈ పార్టీకి “కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష” అనే పేరుని ఖారారు చేశారు..కన్నడ నాట ఇది పెద్ద సంచలనం అయ్యింది..ఆ సమయంలో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలకి తనపై కోర్టులో కూడా కేసు ఫైల్ అయ్యింది.  అయితే సంచలనాలకి కేరాఫ్ అడ్రస్ అయిన