రాజ్యసభకి వెళ్ళాలని ఉంది...కానీ

యనమల రామకృష్ణుడు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..రాజకీయాల్లో సుమారు 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. ఎన్నూ ఒడిదుడుకులు ఎదుర్కుని రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్థానం తుని నుంచీ మొదలయ్యైంది..తుని యనమలకి కంచుకోట 2004 వరకు పోటీ చేసిన ప్రతీ సారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది..తరువాత 2009లో ఓటమిని చవిచూసిన యనమలకి చంద్రబాబు బాసటగా నిలిచారు 2013 లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆర్ధిక మంత్రిని చేశారు  బాబు.  ఈ మధ్య యనమల రాజ్యసభకి వెళ్తున్నారు అని వార్తలు వచ్చాయి..చంద్రబాబు కూడా యనమలకి అవకాశం కలిపించి పెద్దల

జూ..ఎన్టీఆర్ మామకి వైసీపిలో బెర్త్ ఫిక్స్

నార్నే శ్రీనివాసరావు..స్టూడియో N చానెల్ ఛైర్మెన్..టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్.ఎన్టీఆర్ కి స్వయానా మామ..ఇప్పడు జూనియర్ మామ పేరు ఎందుకు బయటకి వచ్చింది అని అనుకుంటున్నారా..నార్నే.శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రి చేయాలని ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చారు..అయితే ఈ వార్తలు ఎప్పటికప్పుడు రావడం నార్నే అవకాశం కోల్పోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి..జూనియర్ 2009 ఎన్నిక‌ల్లో టిడిపికి ప్రచారం చేశారు..ఆ తరువాతా 2011లో ఎన్టీఆర్‌కు నార్నే కుమార్తె ల‌క్ష్మీప్ర‌ణ‌తితో పెళ్లి అయ్యింది..పెళ్లి తరువాత ఎన్టీఆర్ కి  బాలయ్య,బాబు లకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది..దాంతో నరనేకి కూడా వారితో దూరం పెరిగింది. నార్నే గత ఎన్నికల్లో గుంటూరు,కృష్ణ  జిల్లాల నుంచీ వైసీపి

ప్రపంచ సుందరి ఆ హీరోకి ఫ్లాట్ అయ్యిపోయింది

ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఇండియా తరుపున ప్రపంచ అందాల పోటీలలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న ఇండియన్ బ్యూటీ మానుషి సుమారు.. 17 ఏళ్ల తరువాత అంతర్జాతీయ వేదికమీద మళ్ళీ భారతీయ అందం మెరిసింది..ఆమె పేరే మానుషి చిల్లార్.. 21 ఏళ్ల మానుషి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..ప్రియాంకా తరువాత ఆ కిరీటాన్ని చేజిక్కించుకున్న మహిళగా వార్తల్లో నిలిచింది.  మానుషి తలపై అందాల కిరీటం పెట్టగానే యావత్ భారతీయ యువతీ యువకులు ఎంతో సంతోష పెడ్డారు..డాక్టర్ చదువుతూ చిన్నప్పటి నుంచీ విశ్వ సుందరి అవ్వాలనే కోరికతోనే ఉండేదానిని అంటూ చెప్పుకోస్తోంది..ఇప్పుడు మానుషినే హాట్ టాపిక్..ఇప్పుడు మానుషి చేసిన

battery Buses introduced in India

పెట్రోల్ / డీజిల్ పరుగుల స్థానంలో భారీగా బ్యాటరీ-రన్ మరియు సోలార్ ఎనర్జీ-రన్ వాహనాలు దేశంలో ఎందుకు తయారు చేయలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఎన్నో దేశాలు బ్యాటరీ / సోలార్ ఎనర్జీ-పరుగుల వాహనాలకు మారిపోతున్నాయని, కాలుష్యాన్ని అరికట్టడానికి భారతదేశంలో కూడా అదే విధంగా పునరుత్పత్తి చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. పౌరసత్వం యొక్క ప్రయోజనాల కోసం నూతన సాంకేతికతను స్వీకరించడానికి భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (సియామ్) ను కోరింది. ‘ప్రపంచవ్యాప్తంగా, కార్లు బ్యాటరీ మరియు సౌరశక్తిపై అమలు చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ చేయలేము? ఈ దేశం ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటే, మీరు నూతనంగా ఉండాలి

Iran - Iraq earthquake

ఇరాన్, ఇరాక్లపై గత ఆదివారం (నవంబర్ 12) ఒక శక్తివంతమైన భూకంపంతో 540 మంది మరణించారు. ఇరాన్ మరియు ఇరాక్ మధ్య సంభవించిన భూకంపం నవంబరు 12 న (ఆదివారం) శక్తివంతమైన భూకంపంతో సంభవించింది. ఇరాకీ సరిహద్దులో, హలాబ్జ నుండి 32 కిలోమీటర్లు వాయువ్య దిశలో 33.9 అడుగుల ఎత్తులో ఉన్న భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. టర్కీ, ఇజ్రాయెల్ మరియు కువైట్ భూకంప తరంగాలు చూసాయి. 100 కి పైగా ఇరాన్ గ్రామాలు ఈ భూకంపం వల్ల స్థానభ్రంశం చెందాయి. అనేక ప్రాథమిక సౌకర్యాలు విద్యుత్ మరియు నీటిని

Homemade Face Pack For Glowing Skin

బియ్యప్పిండి దీనితో వంటలు వండుకోవచ్చు..ఇది తినే ఆహార పదార్ధంగా మాత్రమే అందరికి తెలుసు కానీ ఈ పిండితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు.ఈ పిండిని వాడటం వలన చర్మానికి ఎంతో ఉపయోగకరం అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు…బియ్యపిండిలో కొంచం ఓట్ మీట్..పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే శరీర ఛాయలో మంచి మార్పు వస్తుంది. అంతేగాకుండా శరీరానికి మెరుపు వస్తుంది. బాదం పలుకుల్ని నానబెట్టి మెత్తగా చేసి ఆ పేస్టుకి బియ్యపిండి, పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత

Do you know how much of a danger of plastic bottle water?

ప్లాస్టిక్..ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమే..ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడని దేశం..లేదా ఊరు చూపించమంటే అసాధ్యం. ఇది నిత్య వస్తువు అయ్యింది..కానీ ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కి అసలు కారణం ప్లాస్టిక్ అని చాలా మందికి తెలియదు.. ఎక్కువ మంది ప్లాస్టిక్ ని వినియోగించేది ఎక్కవగా మంచి నీటి కోసమే.. నీళ్ళ కోసం ఈ బాటిల్డ్‌ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్‌ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను కొంటున్నాం. కానీ ఆ బాటిల్‌ నీరు.. అతి ప్రమాదకరం. రుచిగా ఉండేందుకు వాటర్‌ కంపెనీలు.. పలు రకాల రసాయనాలు, చక్కెరలను

టి.వి ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఆ జబ్బు వు౦డే వుoటుoది

ఒకప్పుడు  అయితే ఊరికో   టి .వి ఉండేది  శుక్రవారం వచ్చిందంటే చాలు  దూరదర్శన్ లో   చిత్రాలహరి కోసం పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని  టి.వి ముందు కూర్చునేవాళ్ళు. కాని ప్రస్తుతం ఉన్నా రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా  పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ   వరకు టి.వి కి అతుక్కుపోతున్నారు. ఇక  ఆడవాళ్ళ  గురించి  చెప్పనవసరం లేదు, ఎoదుకంటే  తెల్లవారుజామునా 5 గంటల నుండి రాత్రి పడుకునే వరకు టి.వి చూస్తూనే ఉంటారు, ఇలా గంటల కొద్ది కుర్చోవడం టి.వి  చూడడం వలన శారీరక  శ్రమ  లేక వృద్ధులో  నడవలేని పరిస్థితి ఎదురవుతుందని. వాసింగ్టన్ యూనివర్సిటి   పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఐదు

విద్యా మంత్రి గారు విద్యార్థులకు న్యాయం చేయండి.

భారత్ టుడే : అయ్యా విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పాఠశాల, కళాశాల చదువుకొంటున్న విద్యార్దుల భవిష్యత్తుకు న్యాయం చేయండి. రాష్ట్రంలోని 8, 9, 10, తరగతుల విద్యార్దులకు సంబంధించి SA1 పరీక్ష పేపర్లు లీక్ అయి పసిహృదయాలు గాయాలపాలై ఎంతో బాధపడిన సందర్భాన్ని చూసి మనమందరం చలించిపోయా౦. ఆ సంఘటన మరవక ముందే కొన్ని కళాశాలల్లో విద్యార్థులు వివిధ కారణాలతో మరణించడం ఎంతో బాధాకరం. మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు గారు సున్నిత మనస్కులైన విద్యార్థుల జీవితాలను కాపాడండి. ప్రతి తల్లి,తండ్రి తమ బిడ్డలపై పెట్టుకున్న ఎన్నో ఆశయాలను నెరవేర్చడంలో పెద్దలు పాలకులు

సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు

బలా బలాలపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు, ఏపీలో మారనున్న సమీకరణాలు భారత్ టుడే : ప్రతి అయిదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించుకొనే అవకాశ౦ మన రాజ్యాంగం  మానకు వేసులబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో 2018 ఆగష్టు 2 నాటికి గ్రామ పంచాయతీల ప్రజాప్రతి నిధుల పదవీకాలం ముగియనుండడంతో ఒకవైపు ఎన్నికల సంఘం మరోవైపు ప్రభుత్వం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2018 మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు