Bharath Today

Around the World

జగన్ పాదయాత్ర అంటే తెలుగుదేశానికి హడల్

జగన్ పాదయాత్ర చేస్తున్నాడు అంటే తెలుగుదేశానికి హడల్ అందుకే ఎలాగైనా పాదయాత్ర మొదలు పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబు అతని యొక్క అనుచరులు ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు. అంతే గాక వైఎస్సార్ పార్టీలో ఉన్నా నాయకులందర్నీ తన పార్టీలోకి ఆహ్వానిస్తూ జగన్ కు అండ లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి అండగా ఉండాలని ఆత్మస్థైర్యంతో వారందరినీ బలపరచడానికి వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ధర్మవరంలో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

మంత్రి నారాయణకు డబ్బు మూటలు కావాలి.. పిల్లలు చనిపోతుంటే పట్టదా?

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు యొక్క మరణాలు పెరిగిపోతున్నాయి. అయితే అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు ఉంటున్నారు. ఈ విషయం పై మంగళవారం మీడియా ముందు మాట్లాడిన రోజా చంద్రబాబు తీరుపై ఆగ్రహం చూపించింది. విద్యార్థుల మరణాలను చంద్రబాబు పట్టలేదని కమిటీని వేసి చేతులు దులుపుకుంటున్నారని తెలియజేసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నారాయణ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు నారాయణ సంస్థల్లో చదువుతున్నా స్టూడెంట్ తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న […]

సోషల్ మీడియాలో పోస్టర్ తట్టుకో లేక పోయిన ఎమ్మెల్యే

రాష్ట్ర హామీలు అమలు చేసే విషయంలో మన ప్రభుత్వం యొక్క తీరును విమర్శిస్తూ కొందరు యువకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తాజాగా విజయనగరం జిల్లా గణపవరం గణపతి నగరం ఎమ్మెల్యే కె.నాయుడు నెటిజన్ల పై విరుచుకు పడ్డాడు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదు అని మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ నాయకులు సహించలేకపోతున్నారు. అంతే కాదండి మన సీఎం చంద్రబాబు కూడా భయపడుతున్నాడట వెంటనే ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి […]

23 నుంచి తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలు పెడతామని తెలిపారు. ఒకవేళ కుదరకపోతే  25వ తేదీన మొదలు పెట్టి 29వ తేదీతో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అంతే కాక  6 నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం తప్పకుండా కావలసి ఉంది అని రెండ్రోజుల్లో తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఈ సమావేశాలు ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలని అనే విషయాన్ని బీఎస్సీలో నిర్ణయిస్తారని తెలిపారు. అంతే […]

రౌడీయిజం ఫై చంద్రబాబుకు మహిళల విన్నపం

విజయవాడకి చెందిన పలువురు మహిళలు మా ప్రాంతంలో రౌడియిజం జరుగుతోంది కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. శనివారం 14వ తేదీన నగరంలో ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించినప్పుడు బాబు కాలనీకి చెందిన ఆడవారు రౌడీయిజం గురించి తెలిపినట్లు సమాచారం దీనికి స్పందించిన సీఎం ఇక ఎక్కడ మన రాష్ట్రంలో రౌడీయిజం మాట వినపడకుండా చెప్పారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే ఈ ప్రాంతానికి పెట్రోలింగ్ […]

విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వినోద్

రాష్ట్ర విభజన జరిగిన కొంతకాలం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హామీలను ఇంతవరకు క్షుణ్ణంగా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత ఆలస్యం అవుతుంది అని నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంపీ వినోద్ కుమార్ కె లేఖ వ్రాసారు విభజన తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నా యు.పీ.ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు […]

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

రెండు రాష్ట్రాల విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయింది ఎందుకో తెలుసు కదా అయితే నేటి రాబోతున్న 2019 ఎన్నికలు మహిళా కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తీసుకు రావాలని ఆ పార్టీలో ఉన్న నాయకులు నాన్నా అంటారు నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం 13వ తేదీన మాట్లాడుతూ కోటి మంది కెసిఆర్ అడ్డు వచ్చినా ప్రజలకు […]

17న ధర్మవరంలో వైయస్ జగన్ పర్యటన

ఇటీవల కాలంలో చేనేత కార్మికులకు ఎదురైన సమస్యలను పరిష్కరించే సత్తా ఎవరికీ లేదు అని పేర్కొన్నారు. అయితే ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం 14వ తేదీన ఆయన గృహంలో విలేకరులు ముందు మాట్లాడుతూ చేనేతల ను మోసం చేస్తున్నా ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అంతేకాక నేతన్నల దీక్షలకు మార్గాన్ని చూపేందుకు దగాకోరు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ధర్మవరానికి ఈ నెల 17 వ తేదీన వైసిపి అధినేత జగన్ మోహన్ […]

చంద్రబాబు నివాసం సమీపంలో పోలీసు వ్యాన్ ర్యాష్ డ్రైవింగ్

దేశాలను రాష్ట్రాలను పరిపాలించే అధికారులు అంటే ప్రజలకు భయంతో కూడిన భక్తి గౌరవం ఉంటుంది. కానీ నేటి పరిపాలన విధానం లో అధికారులంతా భయం లేకుండా జీవిస్తున్నారు ఎందుకో తెలుసా మన నాయకుల పరిపాలన అలా ఏడ్చింది అని చెప్పారు చెప్పవచ్చు అయితే నేటి శనివారం 14వ తేదీ ఉదయం ఓ పోలీసు వ్యాన్ను ఉండవల్లి కరకట్టకు దగ్గరలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఎదురుగా డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నా సమయంలో అక్కడ ఎదురుగా వస్తున్న స్కూటర్పై […]

సింగరేణి క్వారీలో భారీ అగ్నిప్రమాదం

తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆస్తి నష్టం, జననష్టం జరుగుతుంది. అయితే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తాజాగా శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా రామగుండం సింగరేణి డివిజన్ పరిధిలోఓసి పీ – 1 క్వారీలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదవశాత్తూ మంటలు అధికంగా చెలరేగి హైడ్రాలిక్ షావేల కాలిపోయింది. ఈ సంఘటన వల్ల సుమారు 20 లక్షల రూపాయల ఆస్తినష్టం కలిగినది […]

Bharath Today © 2018 Frontier Theme