Bharath Today

Around the World

Tag: bollywood actress Deepika Padukone

బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించారు

సినీ పరిశ్రమల్లో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పెద్ద మనసుతో వ్యవహరించినట్లు తెలుపుతున్నారు.మంగళవారం దావణగెరె జిల్లాలో పర్యాటన చేసిన ఆమె, గ్రామాలలో అనారోగ్యంగా ఉన్న చిన్నారులను కలుసుకొని వారిని మానసిక ఒత్తిడి నుండి విడిపించి వారిలో చైతన్యం కలిగించింది. అంతేగాక దీపికా స్థాపించిన లివ్ లవ్ లాఫ్ అనే పౌండేషన్ తరఫున కొంత ఆర్థిక సహాయం వారికి అందించారు. ఇంకా కొన్ని గ్రామాలను, ఆస్పత్రిని పరిశీలించి రోగులు పడుతున్న ఇబ్బందులకు కొంత సహాయం చేశారట.ఏ.డి.పి సoస్థ తరఫున […]

Bharath Today © 2018 Frontier Theme