Bharath Today

Around the World

Tag: latest ap updates

పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తీస్తున్న ఈ సినిమాకు షూటింగ్ జరుగుతుందట నవంబరు, డిసెంబరు ఈ సినిమా పూర్తిచేసి సంక్రాంతి పండుగకు అభిమానులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే 2018 జనవరి 10 కల్లా రిలీజ్ అంటూ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  రా ధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హాలివుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతకీ […]

ఏపీలో ఆ ఇద్దరు మంత్రులు రచ్చ రచ్చ.

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి ప్రవేశించడానికి కారణమైన జిల్లాలో ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య పోటీ రాజకీయ వాతావరణం వేడెక్కిస్తోంది. ఇద్దరు నాయకుల మధ్య పోటీతో జిల్లాలో పార్టీ నిలువుల చీలిపోయాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు గత కొంతకాలం ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టడంతో మెజార్టీ సీట్లు దొరికాయి. ఆ తర్వాత పాలకొండ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టిడిపిలో చేరి పోయారు. ఈ మూడు సంవత్సరాల నుంచి మంత్రి అచ్చెన్నా హవా జిల్లాలో నడిచింది. తర్వాత కళావెంకట్రావు […]

వైసిపి పార్టీకి ముదిరింది జగన్ తీసుకున్న నిర్ణయంలో పెద్ద చిచ్చు

వైసిపిలో నంద్యాల కాకినాడ ఎన్నికల ఓటింగ్ తర్వాత కొన్ని మార్పులు వేగవంతంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నియోజకవర్గానికి సెట్టింగ్ ఏ ఎమ్మెల్యేలను ఎక్కడకు ఇంచార్జి గా మారుస్తారో తెలియదు. పీకే తెలియపరిచినట్లు జగన్ ఆట ఆడుకుంటున్నాడు. ఇటీవల ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలలో సమన్వయకర్తలు మార్చడం ఆ పార్టీకి పెద్దచిచ్చుగా కారణమైంది. ఇదే కాక మరొక మూడు జిల్లాల్లో సమన్వయకర్తలను మార్చాలని చూస్తున్నారు. దీంతో జిల్లా వైసిపిలో నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి ఒక్కసారిగాఎగసిపడింది.మొదటి […]

టిడిపి దెబ్బకు బోండా ఉమా అవుట్?

బోండా ఉమ అంటే టిడిపిలో మంచి పేరున్న ఎమ్మెల్యే ఈయన మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతిపక్షంపై విరుచుకుపడడంలో ముందు ఉండే వ్యక్తి . అలాంటిది ఇప్పుడు మీడియాలో కనిపించడం లేదు. ఎక్కడికి పోయారో విజయవాడ సెంట్రల్  నియోజకవర్గానికి బోండా ఉమా ప్రాధాన్యత ఇచ్చేవారు. వైసిపిలో ఉన్నకొంత మంది నాయకుల నోళ్లు మూయించే వాడు. బోండా ఉమ ముందుకు వచ్చేవారు. చంద్రబాబు కూడా స్వతంత్రం ఇచ్చాడు, అయితే ప్రతిపక్షంపై ఒంటికాలి మీద లేచే వాడు ఇప్పుడు సీన్ రివర్స్ […]

ఉదయం 7 గంటల సింగరేణి ఎన్నికలు

సింగరేణి ప్రాంతంలో గుర్తింపు సంఘం ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల నుండి ఎన్నికలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 30 శాతం ఓటింగ్ జరుగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో జాతీయ సంఘాలని పోటీ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థకార్మిక విభాగం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎలక్షన్స్ లో అధికార పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా నడిపిస్తుంది. ఈ ఎన్నికల విజయ భారాన్ని […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వాస్తుదోషం ఉందా?

ఆంధ్రప్రదేలోని కొత్త రాజధాని అసెంబ్లీ వెలగపూడిలో ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. భారతదేశంలో అత్యాధునిక అసెంబ్లీ ఇదే అయితే దీనికి వాస్తు దోషం ఉంది? అని అంటున్నారు. అందువల్ల దీని గోడని పడేసి మరొక గేటును నిర్మిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ తో పాటు అసెంబ్లీని అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. సంవత్సరానికి దీనిని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇది పూర్తి అయిపోయినాక హైదరాబాదు నుండి పాలను పూర్తిగా ఇక్కడకు మార్చేశారు. అయితే అసెంబ్లీ నిర్మాణము కాస్త […]

సుహాసిని రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు మీకు తెలుసా?

తెలుగు తమిళ సినిమాల్లో పరిశ్రమలో 90వ దశకంలో తన అందమైన నవ్వు తో ఎంతో మంది కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్ సుహాసిని. విశ్వనటుడు కమలహాసన్ సోదరుడి కూతురిగా సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తమిళ తెలుగు అగ్ర హీరోల ప్రక్కన నటించి ఒక మంచి మెప్పును పొందింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మరలా సినిమా పరిశ్రమలో కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తగానూ తల్లిగాను పాత్రలలో నటిస్తున్న సుహాసిని […]

షాకింగ్ : గంజాయి కేసులో సినీ హీరో రవితేజ

మొన్నటిదాక డ్రగ్స్ హాట్ టాపిక్ మరి ఇప్పుడు గంజాయి టాలీవుడ్ వదలడం లేదు. ఏమైనా టాలీవుడ్ ని మాత్రం మత్తు విడిచి పెట్టడం లేదు. డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పోలీసులు చాలా మందిని విచారణ చేశారు. కదా వారిలో కొంతమంది టాలీవుడ్ హీరోలు ఉన్నారు. సుమారుగా 14 మందిని ఈ కేసులో విచారించగా ఒక్కసారిగా సినీ ప్రపంచం అంతా ఆశ్చర్య పోయింది. ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయని వణికిపోయింది. […]

తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాకింగ్

తెలుగుదేశం అంటేనే కమ్మ కులం అనిగుర్తుకొస్తుంది. అది ఒక విధంగా టిడిపికి ప్లస్ అవుతుంది. మరొక విధంగా మైనస్ అవుతుంది. టిడిపి ప్రభుత్వం కమ్మ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మిగతా వర్గాలకు ఆ పార్టీ దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే టిడిపి ప్రభుత్వం కమ్మ కులం వారి నుంచి బయటకు రావాలని అనుకుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ సామాజిక వర్గంపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాయలసీమలో రెడ్డి వర్గాల నాయకులపై అధికార పార్టీ […]

బాలకృష్ణ ఆగ్రహానికి మరొక కార్యకర్త చెంపదెబ్బ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరొకసారి కోపానికి లోనయ్యారు హిందూపురంలో ఒక వ్యక్తి పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే బాలకృష్ణ అలా చెంపమీదకొట్టడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులపై అలా చేయి చేసుకోవడం బాలయ్య తీరును అందరూ తప్పుబడుతున్నారు. హిందూపురం నియోజకవర్గం లో బాలకృష్ణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. బోయపేటలో ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను దాటి ముందుకు వెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు దానికి బాలకృష్ణకి కోపం వచ్చి వెంటనే చెంప మీద […]

Bharath Today © 2018 Frontier Theme