tdp

 • పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

  మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తీస్తున్న ఈ సినిమాకు షూటింగ్ జరుగుతుందట నవంబరు, డిసెంబరు ఈ సినిమా పూర్తిచేసి సంక్రాంతి పండుగకు అభిమానులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే 2018 జనవరి 10 కల్లా రిలీజ్ అంటూ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  రా ధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హాలివుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే బయట టాకింగ్ పవన్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇస్తున్నారని

 • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వాస్తుదోషం ఉందా?

  ఆంధ్రప్రదేలోని కొత్త రాజధాని అసెంబ్లీ వెలగపూడిలో ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. భారతదేశంలో అత్యాధునిక అసెంబ్లీ ఇదే అయితే దీనికి వాస్తు దోషం ఉంది? అని అంటున్నారు. అందువల్ల దీని గోడని పడేసి మరొక గేటును నిర్మిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ తో పాటు అసెంబ్లీని అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. సంవత్సరానికి దీనిని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇది పూర్తి అయిపోయినాక హైదరాబాదు నుండి పాలను పూర్తిగా ఇక్కడకు మార్చేశారు. అయితే అసెంబ్లీ నిర్మాణము కాస్త ఆలస్యమైంది. అది కూడా పూర్తయిన తర్వాత దాన్ని కూడా వెలగపూడికి మార్చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి వాస్తు దోషం ఉందని

 • సుహాసిని రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు మీకు తెలుసా?

  తెలుగు తమిళ సినిమాల్లో పరిశ్రమలో 90వ దశకంలో తన అందమైన నవ్వు తో ఎంతో మంది కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్ సుహాసిని. విశ్వనటుడు కమలహాసన్ సోదరుడి కూతురిగా సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తమిళ తెలుగు అగ్ర హీరోల ప్రక్కన నటించి ఒక మంచి మెప్పును పొందింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మరలా సినిమా పరిశ్రమలో కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తగానూ తల్లిగాను పాత్రలలో నటిస్తున్న సుహాసిని ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచారు. రాజకీయాలకు సినిమాలకు విడదీయ లేని సంబంధం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి

 • షాకింగ్ : గంజాయి కేసులో సినీ హీరో రవితేజ

  మొన్నటిదాక డ్రగ్స్ హాట్ టాపిక్ మరి ఇప్పుడు గంజాయి టాలీవుడ్ వదలడం లేదు. ఏమైనా టాలీవుడ్ ని మాత్రం మత్తు విడిచి పెట్టడం లేదు. డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పోలీసులు చాలా మందిని విచారణ చేశారు. కదా వారిలో కొంతమంది టాలీవుడ్ హీరోలు ఉన్నారు. సుమారుగా 14 మందిని ఈ కేసులో విచారించగా ఒక్కసారిగా సినీ ప్రపంచం అంతా ఆశ్చర్య పోయింది. ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయని వణికిపోయింది. ఇప్పుడు మరలా టాలీవుడ్లో ఉన్న ముఖ్యమైన ప్రముఖులను కర్ణాటక పోలీసులు కూడా విచారించ బోతున్నారు. ఏంటి అని ఆశ్చర్యపోకండి, ఇటీవల

 • తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాకింగ్

  తెలుగుదేశం అంటేనే కమ్మ కులం అనిగుర్తుకొస్తుంది. అది ఒక విధంగా టిడిపికి ప్లస్ అవుతుంది. మరొక విధంగా మైనస్ అవుతుంది. టిడిపి ప్రభుత్వం కమ్మ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మిగతా వర్గాలకు ఆ పార్టీ దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే టిడిపి ప్రభుత్వం కమ్మ కులం వారి నుంచి బయటకు రావాలని అనుకుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ సామాజిక వర్గంపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాయలసీమలో రెడ్డి వర్గాల నాయకులపై అధికార పార్టీ గురిపెట్టి మరొక ఆపరేషన్ కు ప్లాన్ చేసింది. వైసిపిలో ఉన్న రెడ్డి నాయకులందర్నీ బయటకు లాగేసి ఆ పార్టీని ఇబ్బందులలో

 • బాలకృష్ణ ఆగ్రహానికి మరొక కార్యకర్త చెంపదెబ్బ

  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరొకసారి కోపానికి లోనయ్యారు హిందూపురంలో ఒక వ్యక్తి పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే బాలకృష్ణ అలా చెంపమీదకొట్టడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులపై అలా చేయి చేసుకోవడం బాలయ్య తీరును అందరూ తప్పుబడుతున్నారు. హిందూపురం నియోజకవర్గం లో బాలకృష్ణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. బోయపేటలో ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను దాటి ముందుకు వెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు దానికి బాలకృష్ణకి కోపం వచ్చి వెంటనే చెంప మీద కొట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని ప్రక్కకు తీసుకొనిపోయి బాధితులను ఓదార్చారు కొట్టిన తర్వాత బాలయ్య కూడా

 • వేరుశనగలు ఉడకబెట్టి తినడం వలన కలుగు ఉపయోగాలు?

  వేరుశనగలను అనేక మంది వేయించి తినడమే లేకపోతే పచ్చడి తినడం చేస్తుంటారు. కాని వేరుశనగను ఉడికించి తింటే ఏమవుతుందో తెలుసా? మన శరీరంలో హానికరమైన వ్యాధుల బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చుఅజీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఎక్కువగా చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. కాబట్టి ఈ వేరుశనగలను ఉడికించి తినడం వలన ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులను అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధి నుండి ఉపశమనాన్నిస్తుంది. వేయించిన వాటికంటే ఉడికించిన శనగలు తక్కువ క్యలరిలు ఉంటాయి. ఫలితంగా ఒబేసిటీ దూరంగా ఉండవచ్చు. అలాగే వేరుశనగ నూనెను ఉపయోగించడం