telugu news

  • 2019 లో అధికారం ఎవరిదీ?

    2019లో అధికారం ఎవరిదీ అని లగడపాటి సర్వే గురించి మీ అభిప్రాయం తెలియజేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

  • భార్య భర్తలు చేయకూడని తప్పులు మీకు తెలుసా?

    ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనుషులు ఒకరినొకరు పట్టించుకునే టైం కూడా దొరకడంలేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడం వలన ఆఫీసులో ఉన్న వత్తిడి సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. కొందరు దంపతులు అయితే ఒకరు పగలు ఉద్యోగానికి వెళతారు మరి ఒక్కరు నైట్ ఉద్యోగాలకి వెళతారు. కొందరి జీవితంలో కలసి మాట్లాడుకునే తీరిక కూడా ఉండదు. దీన్నిబట్టి దంపతులు ఇద్దరూ మనసు విప్పి ప్రేమగా మాట్లాడుకునే సమయం కూడా ఉండదు. ఇది చాలదన్నట్లు కొన్ని తప్పులు చేయకుండా ఉండలేరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ ఆడుకోవడం, మొబైల్ చూస్తు నిద్ర పోవడం జరుగుతుంది, ఇక ఇది

  • సిగరేట్ షాపుల్లో ఇక అవి దొరకవు

    పొగ త్రాగడానికి యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.  వారిని అదుపులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సిగరేట్ షాపుల్లో బిస్కెట్లు సాఫ్ట్ డ్రింక్సు చికిత్స వంటి ఇతర ఉత్పత్తులు అమ్మకుండా నిషేధించాలని  నిర్ణయం తీసుకున్నారు, దీంతో సిగరేట్ వాడకానికి కొంత దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు. సిగరేటు ను అమ్మే షాపుల్లో ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని నిర్ణయించింది. ఇతర పొగాకు ఉత్పత్తులకు కూడా  లీగల్ అథారిటీల వద్దా రిజిస్టర్ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. ఈ దుకాణాలు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం

  • చనిపోయిన వాళ్లను ఊరేగించే తప్పుడు చిల్లర ఎందుకు చల్లుతారు తెలుసా?

    ఈ ప్రపంచంలో ఎందరో మేధావులు బలవ౦తులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, రాజులు, పుట్టి – చనిపోయారు. రాజకీయ నాయకులు, రాజులు ఎవరూ కూడా చనిపోయిన తర్వాత వారి డబ్బులు గానీ బంగారము గానీ తీసుకోని వెళ్ళలేదు. అమెరికా ప్రెసిడెంటు అయిన అబ్రహం లింకన్ పేద కుటుంబములో జన్మించాడు, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు, అయినా తన అనుచరులతో నేను చనిపోయే ముందు నన్ను సమాధి చేసేటప్పుడు నా రెండు చేతులు బయటకు పెట్టి సమాధి చేయండి అని అబ్రహం లింకన్ అన్నాడు దీనికి అర్థం తెలుసా మీకు?… నేను ఒక్క పైసా కూడా తీసుకొని పోలేదు,