సీఎం పర్యటన స్కూలుకు సెలవు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవిచ్చినట్లు ప్రకటించారు విద్యాశాఖాధికారి. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
తర్వాత వ్యాపార సంస్థలు కూడా మూసివేయాలని పోలీసులు, వర్తకులకు వివరాలను తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు రాక మునుపే విపక్ష పార్టీలకు చెందిన నాయకులను ముందు గానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Bharath Today
Assign a menu in the Left Menu options.