దీపావళి రోజు సాయంత్రం ఈ పని చేస్తే ధనవంతులు అవుతారు

దీపావళి అంటే కుల మత భేదం లేకుండా చేసుకునే పండుగ అయితే పండుగకు ముందు వస్తుందట ఆరోజు బంగారం కొంటె చాలా మంచిదని అనుకుంటారు. కానీ తాజాగా బంగారం కొనవలసిన పని లేదండి ఎందుకంటే నూతనమైన వస్తువులు అది దేనికి సంబంధించిన వైన సరే ఆ రోజు తెచ్చు కుంటే మంచిదని భావిస్తారు.

అయితే అక్టోబర్ 17న గోధుమపిండితో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసివస్తుందని అదెలాగ చూస్తారా గోధుమ పిండితో ఒక ప్రమిద తయారు చేసి దానిని ఆరనిచ్చి అందులో ఆవనూనె పోసిఒత్తు వెయ్యాలి.

సాయంత్రం ఆరు గంటల నుండి 7 గంటల మధ్యలో వెలిగించాలి కోవాలిఇలా ఎందుకు చేయాలి. అసలు దీపావళికి గోధుమ పిండికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే సంవత్సరమంతా తినే తిండి సాక్షిగా మనం ఎవరికీ చెడు చేయకుండా మాతో పాటు అందరికీ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఎలాంటి లోటు లేకుండా చూడమని భక్తితో ఆ దేవుని వేడుకోవాలి. ఎలాంటి దుష్టశక్తులు ఎవరిపై పడకుండా చూడు తండ్రీ అని యమధర్మరాజుని వేడుకుంటే మంచిది అని ధనత్రయోదశి సందర్భంగా ఏదైన వస్తువుకొనడం గాని చేసి దేవుని దగ్గర పెట్టి పూజ చేయాలి.

Bharath Today
Assign a menu in the Left Menu options.