Bharath Today

Around the World

మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

ప్రతి మనిషిని తన రాశులను బట్టి అలా ఉంటాడు  ఇలా  ఉంటాడు అని చెబుతారు. అయితే అది ఎంత వరకు నిజమే  చూసుకోండి.

జనవరి: ఈ నెలలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేవరకువిడిచి పెట్టారు.. వీరు అందంగా ఉంటారు. వీరిలో తగ్గించుకునే గుణం ఉంటుంది.

ఫిబ్రవరి: వీరు సున్నితంగా ఉంటారు, కోపం ఎక్కువ అయినా ఆ కోపాన్ని second మాత్రమే కలిగి ఉంటారు.

మార్చి:   వీరు కళ నైపుణ్యత కలిగి ఉంటారు. ఫీలింగ్స్ ఎక్కువ ప్రతి విషయానికి తొందరగా రియాక్టవుతారు.

ఏప్రిల్:  వీరు  సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రక్క వాళ్లతో కలసి పని చేయడానికి ఇష్టపడతారు.

మే : ప్రేమ విషయంలోబలహీనంగా ఉంటారు ప్రతిదీ తొందరగా నమ్ముతారు. దేనికైనా ఆకర్షితులవుతారు.

జూన్:  వీరి చుట్టూరు ఎప్పుడూ జనం ఉండాలి అని  కోరుకుంటారు. కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. నచ్చని వాళ్ళని ఇష్టపడరు.

జూలై: వీరికి అహంకారం గర్వం ఎక్కువ, నాకు గొప్ప పేరు రావాలి అనుకుంటారు. అది జరగకపోతే బాధపడతారు సన్నిహితులకు దూరమవుతారు.

ఆగస్టు:  వీరు జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు, తీరకపోతే బాధ కలిగి ఉంటారు. అనుమానం ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడతారు.

సెప్టెంబర్: ప్రక్క వారి సమస్యలను తీర్చడంలో ప్రాధాన్యత చూపడం, తెలివైన వారు, భయం తెలియదు.

అక్టోబర్:   స్నేహితులను బాధపెట్టినా మరల కలుపుకుంటారు. చాలా స్మార్ట్ గా, ఆకర్షణీయంగా ఉంటారు.

నవంబర్:  నమ్మదగిన వారు వీరికి విశ్వాసమెక్కువ ఏదైనా చేయాలి అనుకుంటే దాని గురించి ఆలోచిస్తారు. కానీ వీరు చాలా ప్రమాదకరమైన వాళ్లు.

డిసెంబర్:  వీరు చూడటానికి చాలా బాగుంటారు విశ్వాసం ఎక్కువ ఉదారమైన స్వభావం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో పోటీ పడతారు. ప్రేమగా ఉంటారు కానీ వీరిని ఎవరిని అర్థం చేసుకోలేరు.

Updated: October 18, 2017 — 12:24 pm
Bharath Today © 2018 Frontier Theme