టి.వి ఎక్కువగా చూస్తున్నారా?

టి.వి ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఆ జబ్బు వు౦డే వుoటుoది

 

ఒకప్పుడు  అయితే ఊరికో   టి .వి ఉండేది  శుక్రవారం వచ్చిందంటే చాలు  దూరదర్శన్ లో   చిత్రాలహరి కోసం పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని  టి.వి ముందు కూర్చునేవాళ్ళు. కాని ప్రస్తుతం ఉన్నా రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా  పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ   వరకు టి.వి కి అతుక్కుపోతున్నారు.

ఇక  ఆడవాళ్ళ  గురించి  చెప్పనవసరం లేదు, ఎoదుకంటే  తెల్లవారుజామునా 5 గంటల నుండి రాత్రి పడుకునే వరకు టి.వి చూస్తూనే ఉంటారు, ఇలా గంటల కొద్ది కుర్చోవడం టి.వి  చూడడం వలన శారీరక  శ్రమ  లేక వృద్ధులో  నడవలేని పరిస్థితి ఎదురవుతుందని.

వాసింగ్టన్ యూనివర్సిటి   పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువసేపు,   టి.వి చూస్తూ, వ్యాయామం సరిగాచేయని వారిలో ఈ వ్యాధి ఏర్పడుతుoదని, రోగనిరోధక శక్తి  కరువై  తొందరగా వ్యాధులాబారిన  పడతారని తెలిపారు .

Leave a Comment